e martë, 11 dhjetor 2007

నీకే తెలియని నేను ఎవరినీ..


ఏంటి.. ఏమన్నావు??
నేను ఎవరినో నీకు తెలీదా??
నన్నెప్పుడు నువ్వు చూడలేదా??
నువ్వే నా ప్రాణమని అన్నావు కదా ఆ రోజు -
మరి ఈ రోజు ఏంటి నా ప్రాణాలు తీయకు.. తప్పుకో అంటున్నావ్..
నీతో మాట్లాడకపోతే అసల రోజే గడవదు అన్నావు -
ఇప్పుడు మాట్లాడితే ఏమీ చెయ్యలేను.. ఆగిపో అంటున్నావ్..
నువ్వంటే ఇష్టం, ప్రాణం అన్నావు కదా అప్పుడు -
నువ్వుంటే కష్టం, ప్రణయం అంటున్నావ్ ఎందుకు..
నీవుంటే "నాకెవ్వరూ" వద్దు అన్న స్వరంతో
ఇంతకీ "నీవెవరివో" అని ఎలా అనగలుగుతున్నావ్??
దగ్గరికి తీసుకుని "బంగారం" అని హత్తుకున్న చేతులతో
దూరంగా వెళ్ళిపో "చండాలం" అని ఎలా విసిరేయగలుగుతున్నావ్??
ఒకే మనిషిలో ఇంతటి మార్పు నేనెప్పుడూ చూడలేదే..
నా మనసుకి కూడా ఇంత బాధ ఉంటుంది అని నాకెప్పుడు తెలియలేదే..
నీ పరిచయంతో తెలియనివి ఎన్నో తెలుసుకున్నాను..
నా చెంత ఉన్న ఆనందాలు అన్నింటినీ కన్నీరుగా మార్చుకున్నాను..
రోజూ నీ ఙ్ఞాపకాల నరకంలో చస్తున్నాను..
అలా చస్తూ కూడా నవ్వుతూ బతికేస్తున్నాను..

ఇప్పుడు చెప్పు -
నేన్నెవరో నీకు తెలీదా.. నన్నెప్పుడూ నువ్వు చూడలేదా..
ఓ ప్రియా.. నీకు జోహారు
నీ ఈ ప్రేమకు.. నా కృతఙ్ఞతలు

e hënë, 10 dhjetor 2007

పసి మనస్సు..


ప్రసవ వేదన భరిస్తూనే
బాధగా రోదిస్తుంది అమ్మ..
సొమ్మసిల్లి ఉన్న తల్లిని చూసి
కెవ్వుమంటుంది -
భూమిపై పడ్డ శిశువు !

తన రక్తమాంసాలు ఇచ్చి
తనకో ఆకారాన్ని కూర్చి
కడుపులో కొన్నాళ్ళు దాచుకుని
మునుపు సృష్టిలో లేని కొత్త అందాలతో
తనను ఈ లోకం లోకి తెచ్చిన
మాతృమూర్తిని గాంచి
నీరసించి ఉన్న తల్లికి
నోరులేని నెత్తుటి కందు
సపర్యలు చేయలేక
కాళ్ళుచేతులు ఊపుతూ
కృతఙ్ఞతగా ఏడుస్తుంది
లేతగుండెల్లో దాగివున్న
తనదైన పసిమనస్సుతో !

e hënë, 26 nëntor 2007

మోస్ట్ వాంటెడ్ పర్సన్..


దైవాన్ని నమ్ముతాడు
జీవితానికి అర్థం తెలీదంటాడు
చాప కింద నీరులా
ప్రవహించాలని చూస్తాడు !
చెదపురుగుల మెదడుతో
అమాయకుడ్ని ముంచేస్తాడు
బలిపశువును ఎన్నుకుంటాడు
వెన్నుపోటుతో చరిత్ర సృష్ఠిస్తాడు !
మాటలతో- నవ్వులతో- చేష్ఠలతో
హృదయవీణతంత్రులు తెంపి పారేస్తాడు
కత్తులు వాడకుండా
గుండెను చీలుస్తాడు !
నిజాన్ని శవంగా మార్చి
కట్టుకథల ప్రవాహంలో
కొట్టుకుపోయేలా చేస్తాడు
జీవితాన్ని కాచి వడబోసినట్లుగానటిస్తాడు !
సంఘానికే అపాయం.. వాడు !
మోస్ట్ వాంటెడ్ పర్సన్..
పట్టిచ్చినవారికి
పదిలక్షల బహుమానం !
మనముందే ఉన్నాడు కాని
పోల్చుకోలేని అసమర్ధులం మనం !!

e shtunë, 24 nëntor 2007

మనసు బాధ...


మనసులో ఏదో బాధ..
బోరుమని ఏడ్చేయాలని ఉంది..
కాని నేను ఏడిస్తే -
నాతో ఇంకొక వంద కళ్ళు ఏడుస్తాయని
వేళ్ళ మనసులు బాధపడతాయని
కొంత కాలం కిందే తెలిసింది..
నేను ఏడ్చి అంత మందిని ఏడిపించే కన్నా
ఆనందంగా నవ్వుతూ వాళ్ళందరికి ఆహ్లాదం పంచటమే మిన్న..
కాని పైపై విరబూసే నవ్వుని చూసి మందార పువ్వు అనుకోకండి
నేను అందంగా నవ్వే మందారాన్నే అయినా లోలోపల ముళ్ళు ఉన్న గులాబీ పువ్వుని..

Oh ! Little Butterfly..


Oh little butterfly, what a beautiful sight of you
Flying so high and circling around the trees
Your wings are so beautiful with sparkling colours
My eyes are dazzling when I look at you
When you are a caterpillar, curled up on a leaf
When you begin to fly then you are a beautiful butterfly
When the spring comes you make everyone happy
but during the winter you hide and make us sad
When you are dancing through the sky
feeling those stars are so close to our eyes
You cannot make any sound but you see the world clearly
So many stories are made for you
and our children are so crazy on you
Hope they will not catch you and keep you with them
and allow you to live freely in this world forever..

ఎంతకీ నువ్వు రావేలా..


తోరణమై గుమ్మంలో వేచి ఉంటాలే
సందడిగా పండగవై వస్తావా..

ఎదనిండా నీ రూపే నింపుకున్నాలే
స్వాగతాలు, సరసాలు చెప్పాలా..

గదినిండా నీ జ్ఞాపకాలే పరచుకున్నాలే
నువ్వు వచ్చాక వాటితో పని ఏలా..

నీ మదినున్నది నేనేనని తెలుసుకున్నాలే
నా చిన్ని మదికి ఇన్నిన్ని మురిపాలా..

రాత్రంతా ఈ కలనే కన్నానులే
కాని ఎంతకీ నువ్వు రావేలే..

e enjte, 22 nëntor 2007

A Silent Life Leader...













కొన్ని కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం -
సారాంశమేమీ ఉండదు !
చాలాసార్లు ఒక సారాంశం కోసం ఆలోచిస్తాం -
ఫలితం ఉండదు !
అందరూ అనుకుంటారు - గొంగళిపురుగు సోమరనీ,
నిద్రావస్థలో కూరుకుపోయిన జీవని !
వాళ్ళకేం తెలుసు -
అది రంగుల ప్రపంచంలో మునిగిపోయిన సంజీవిని అని -
చలాకితనాన్ని ఆవహించుకోవడానికి తపిస్తున్న తపస్వి అని !
తెలియనివళ్ళు- తెలియనిదాని గురించి
బాగ తెలిసినట్టు మట్లాదుతారు -
మాటలకేం? విలువ లేనివి ఎన్నయినా రోడ్డున పడేయొచ్చు !
వినిపించుకునే వారు లేక- ఏమి తోచక
చివరికి కుమిలి కుమిలి ఏడుస్తారు !
అలాంటి వాల మాటలకి, నవ్వులకి నువ్వు ప్రయత్నించటం మానేస్తావా?
మళ్ళీ ఏదైనా అయితే నవ్వుతారని భయమా??
వాళ్ళెప్పుడూ నవ్వుతూనే ఉంటారులే..
నువ్వు ఓడిపోతే అవమానిస్తూ, గెలిస్తే అభినందిస్తూ !
నీకు తెలుసా -
ఎవరి ప్రమేయమూ లేకుండానే గొంగళి రంగుల కోక చుట్టుకుంటుంది..
సీతాకోక చిలుకగా మారి స్వప్న సాక్షాత్కారాన్ని ఆవిష్కరించుకున్న, రంగులద్దిన కాన్వాస్ అవుతుంది !
ఆచరించటమే కాని
చెప్పటమూ, చెప్పించుకోవటమూ ఎరుగని ధ్యాని -
జీవితాన్ని అర్ధం చేసుకుని అర్దవంతంగా, ఆనందంగా
పువ్వుల నవ్వులపై తేలిపోతున్న ముని !
'సీతాకోక చిలుక ' కథ మనకి ఆదర్శం కావాలి..
ఆవేశపడక, నిరుత్సాహపడక నిదానంగా ఆలోచించి సమయస్పూర్తిగా చేసుకుంటే
జీవితం రంగుల మయం అవుతుంది.. నిత్య పండుగగా శోభలిల్లుతుంది !

e mërkurë, 21 nëntor 2007

మా తెలుగుతల్లికి(Latest version)...


మా తెలుగుతల్లికి సమస్యల దండ
మా కన్నతల్లికి కలహాల హారతులు !
కడుపులో కార్చిచ్చు.. కనుకొలనులో కన్నీరు
చిరునవ్వులో చితులు.. రగిలేను మా తల్లి !
రోజు రోజుకీ గోదారి కల్మషం అవుతుంటే
కృష్ణమ్మ నీటికై కొట్టుకుంటుంటే
బంగారు పంటలే ఎండినాయి..
మురిపాల ముత్యాలు మాసినాయి !
అమరావతీ నగర అపురూప శిల్పాలు
అంగవైకల్యమై నిలిచినాయి !
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
డిస్కోల హొరులో కలిసినాయి !
తిక్కయ్య కలములో తియ్యందనాలు
ఎక్కడికి పొయాయో ఆ తీపిరుచులు !
నిత్యమై, నిఖిలమై నిలచివుండుట లేదు !
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
పాశ్చాత్య తీరుతో మారినాయి !
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
కుటిల నేతల మధ్య కాలినాయి -
మా చెవున రోదనలు హొరుమంటున్నాయి !
నీ ఆటలే ఆడలేం..
మా తల్లి నీ పాటలే పాడలేం !
జై కొట్టలేమమ్మ.. జై కొట్టలేం..
జై కొట్టలేమమ్మ.. జై కొట్టలేం !!

World's Hello Day(Nov 21).


You Had Me From A Single Hello…

Every time you talk to me, I don’t know what to say,
Because every thing you say to me, Takes my breath away...
I can't express my feelings, Because you have stolen all my heart
The thought of us not together, Tears my world apart...
When I’m with you, Its almost more than I can take
It feels like I’m dreaming... And i never want to wake..
I never want to lose you, I always want you there
always there to lean on, always there to care...
'forever and for always', you will have my love
but 'forever and for always', just isn’t long enough...
so keep it for eternity, or for just another day
but no matter how long you want it, my love is here to stay...
so every time you have to leave, and give me one more goodbye
think about the words I’ve said, and please remember this...
as time goes on, i know my love will grow......
by the way i never really told you, but 'You had me from a single hello'...

e mërkurë, 10 tetor 2007

Happy Birthday Dad... Miss U...


Happy Birthday to my Dad
There is no ice cream, no cake, no presents to be had
just a silent birthday wish for my Dad...

Happy Birthday to my Father
there are no candles, no flowers not on this day nor this hour
just a teary-eyed birthday wish for my Father...

Happy Birthday to my Dad
there are no noise makers, or streamers
just a room with one dreamer, one unhappy lad
with a tear in my eye and a song in my heart a simple birthday wish for my dad...

e martë, 9 tetor 2007

నువ్వు కావాలి... నీ తోడు కావాలి...



ఓయ్..!!

నాకు ఆకాశం.. అందులో చుక్కలు..
ఇంకా ఆ మబ్బుల్లో చినుకులు మొత్తం కావాలి..
నాకు అవ్వన్నీ నువ్వు తెచ్చిస్తావా?? ఇవ్వగలవా??
అయిన అసలు నాకేం కావాలో నీకు తెలుసా??
తెలీకుండా ఏది కావాలి అంటే అది ఇస్తాను అని ఎలా చెప్తున్నావు??
ఇంతకీ నాకు ఏమి కావాలి అంటే...

నా కన్నీళ్ళు దోసిల్లలో పట్టే చేతులు నాకొద్దు,
అవి తుడిచే వేళ్ళు చాలు...
కలకాలం బతికించే అమృతం నాకొద్దు,
ఆ క్షణమే జీవితం అనిపించే - ఒక్క క్షణం చాలు...
ఓటమే ఎరుగని గెలుపులు నాకొద్దు,
ప్రపంచం మొత్తం ఎదురొచ్చినా - నాతో నడిచే ఒక్క అడుగు చాలు...

కొంచం ప్రేమ... కొంచం అనురాగం...
కొంచం ధైర్యం... కొంచం చిరునవ్వు...
ఇవ్వన్నీ ఉన్న నువ్వు కావాలి... నీ తోడు కావాలి...

ఇప్పుడు చెప్పు నాకు కావల్సింది నువ్వు ఇవ్వగలవా???

e shtunë, 15 shtator 2007

ఆ నవ్వు.. ఇంక తిరిగి రాని లోకాలకి...


ఆ నవ్వు వింటే చాలు -
ఎక్కడో కొమ్మచాటు ఉన్న కోయిల,
గొంతెత్తి సరిగమలు ఆలపించేది...

ఆ నవ్వు చూస్తే చాలు -
ఎవరి రాకకోసమో అనట్టుగా ఉన్న నెమలి,
పురి విప్పి పరవశంతో నాట్యం చేసెది...

ఆ నవ్వు కనబడితే చాలు -
మోడుబారి దిగులుగా ఉన్న హృదయం,
ఆనందంతో, ఆహ్లాదంతో ఉప్పొంగిపోయేది ...

కాని ఇప్పుడు, ఆ నవ్వు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపొయింది..

మళ్ళీ -
ఆ కోయిల గొంతు మూగబోయింది..
ఆ నెమలి నాట్యం ఆగిపోయింది..
ఆ ఉప్పొంగిన హృదయం మోడుబారింది..

e premte, 7 shtator 2007

A Stunning Moment....


The Sun was all set to Sleep
The Flowers started to Lose their Fragnance..
Every Face that passed by Looked Exhausted...
Well, It looked as if all was over for the Day....

But to my delight suddenly...
The sun seemed to brighten up...
The Flowers blossomed..
Every face returned to its charming best..

It was shocking but not surprising..
As i Noticed 'A Gorgeous Women'
In the corner of my eye...

Standing there in admiration..
Losing into my thoughts
My heart started to beat faster..

Beauty was written all over her face..
Well surely, she had to be
'One of the greatest creations of God'

My senses seemed to come back to me,
I just stood there...
hoping, for her, to have a glimpse of me,
for Once,
The gods were on my side...

As her face started to turn in my direction...
Something hit me hard..
The whole earth seemed New..
I found myself on a hard surface...
Well it was the floor of my house..
Stunned in surprise..
i Realised
That it was only a dream...
And the gorgeous women was my 'Mom'...

Why God Made This Wonderful Guy...


Sometimes I sit and wonder why,
God made this wonderful guy,
Who dropped off from the clear, blue sky,
And has the most amazing eye.

Why did god give him the perfect smile,
And one of the most elegant style,
Is he different than the rest of the lot,
Is he like a prize someone got?

Still I sit and wonder why,
God made this wonderful guy,
Then I realized what this mystery can be,
The wonderful guy is you, and you are made for me.

In my room, in my bed, trying to sleep...



I hear the sounds of the warm wind against my window,
I hear the magical noises of the insects and the bats against the door,
I hear it all…
In my room, in my bed, trying to sleep.

I hear the moving cars and can see the flashing light,
I hear the wind chime that is away from my sight,
I hear it all…
In my room, in my bed, trying to sleep

I hear the dogs howl, in their long scary cries,
I hear the late comers mumbling goodbyes,
I hear it all…
In my room, in my bed, trying to sleep

I try and get the courage to avoid all this commotion,
I close my eyes, to fall into the great dreamy ocean,
I finally succeed…
In my room, in my bed, to go to sleep.

Goodnight...

The Indian Saree...

Ah! the six yard wonder,
The indian saree,
i shudder to think without you
India wouldnot have been india....

Down the ages, since pre-historic times
to the present age of skirts and tights,
you are the one who has wrapped within itself
the soul of india and indianness....
And carried it safe and secure untill now
carrier of my civilization, hills and dales ,
rivers and shrubs ,
temples and minarets,
all you carry on your soft and tender body beautiful...
Ever since you saved chastity of a woman
from the rapacious eyes,
you have borne the burden of keeping alive
the dhama of deva bhumi
called Bharat...
I salute you, the six yard wonder,
The Indian Saree...

Singapore - The City I Dream To Visit....


One of my cherished wishes is to visit the 'Lion City' of Singapore

It is a city where I have always dreamt to go for a tour.

A city so small in size but so huge in terms of achievement

And holds such a prominent place in the entire Asian continent.

It is a city that represents life, warmth and fun

And has established itself as a unique place under the Sun.

I always dream that someday I will visit this spectacular city

Though I do not know when I will get that golden opportunity.

My Sweet Little Purse...


Your size is so small, but your service is so huge
Every time I need money, you are my only refuge.

It is you who makes it possible for me to go out of the home
It is again you who enables me to come back home.

I can buy my favourite dress because you are there
I can help my needy friend as your resources I can share.

People salute me when they find how fatty you are
And when you are thin, I find nobody for me there.

Without you my life would have been a curse
Please always be with me, my sweet little purse.

Honing My Poetic Skill...

I had not written any poem for long, when my sis told me yesterday
“Hey Anju, you have not written any poem for long. Very unfortunate, I would say.
A true poet should always keep writing, no matter how much busy the life is
And I request you to write one poem right now. Will you, please? ”
I sat in my room, and did prepare a small poem
Then called my sis, and to my room she came.
She read the poem, was happy, and kissed me affectionately
And sat beside me, with her hand placed on my shoulder gently.
“You are so sweet dear, the poem is really so nice.
Thanks a lot for writing the poem! ” She smiled with pleasure in her eyes.
“But what’s the use of the poem? ” I said. “It’s so small.
In fact smaller and simpler than nursery rhymes, meant for babies who crawl.
” My sis gave me a sweet smile, before softly kissing my left cheek.
“Oh dear, I didn’t know that you are a stupid so big.
The size of the poem does not matter, what matters is the joy of a new creation
And the pleasure of writing a new poem, which is your life’s greatest passion.
You are a poet, and you should regularly come up with a poetic piece
It’s absolutely not necessary that each of them should be a masterpiece.
By regularly writing poems you can keep your creative impulse alive
Like one regularly needs to hone the sharpness of a knife.
By not writing any poem for long you were getting your poetic skill very rusty
For me it was a development as intolerable as a garbage dump so nasty.
Very soon your poetic talent would have become completely blunt and dull
And you would have failed to come up with any new creation, big or small.
Today by writing this small poem you have revived your creative ability
And now it will be easier for you to write poems of high quality.
God has given you the poetic skill. Don’t let it gather dust, that’s so disappointing
So please keep writing, writing and writing.”

My Cup Of Morning Coffee...


I start my morning every day with you
I taste you everyday, but still everyday I feel your taste to be brand new.
Whether it is your taste, your smell, your flavour
Everything is so beautiful, I have turned into your passionate lover.
A born lazy, I find it so hard to leave the bed in early morning
But the moment I remember you, I just jump out like a spring.
You boost up my energy and charge me up for the entire day
And that helps me to remain solid and steady come what may.

That day just becomes bitter for me which does not start with you
I will not even like a cup of nectar in lieu of you.

The day I do not get you in the morning I lose my sanity
You are my dearest friend, my cup of morning coffee.

e enjte, 6 shtator 2007

Teacher's Day(2007).....

This poem is dedicated to all of my school and college teachers... Without them im really nothing today.. Especially to my social teacher, Ambuja, who helped me a lot to improve english in my writings when i was 10 years old and she used to give suggestions about 'how a poem should me'..

Just once a year, comes just one day,
To remember our teachers dear;
To honor them in every way,
And thank them for whatev’r we are!

The world can’t be without teachers-
Such selfless souls unparalleled;
What parents couldn’t do, they reached us,
No matter if they hit or yelled!

The love, they showed, we can’t give back;
Their punishments were also with love;
They disciplined our lives for us,
And taught us lessons without fuss!

God bless our teachers on this day;
God meet their needs in every way;
God help me to meet them and then say,
‘Oh, thank you teacher, you’re my Fay! ’

e premte, 17 gusht 2007

I Wish I Were A Fruit...


I wish I were an apple, hanging proudly in a tree
I’d be so ripe and shiny; I know that you’d pick me
I’m not nearly as exotic; as I’m made of flesh and bone
But if eaten by the mouthful; I’ll surely make you moan...

I wish I were a banana, then I’d be long and lean
You’d really want to peel me, to taste what’s in between
Yet I’m not covered by a peeling, to easily pull away
But my layers can be coaxed off with a little sexy play...

I wish I were a peach, with soft and fuzzy skin
Ooh so smooth and tasty, with sweet juice’s all within
My aroma would seek to lure you, I’d be hard to resist
For I’d be soft as velvet with a blush that is sun-kissed...

I wish I were a pear, I’d fit perfect in your hands
The sweet morsels that I’d offer, you’re sure to understand
My curves would clearly tease; you’d long to have a bite
So succulent and scrumptious, the urge you wouldn’t fight...

I wish I were a grape, oh so round and sweet
I’d offer up such flavor, you’ll know you’ve had a treat
Just roll me on your tongue, and then have a little bite
I’d satisfy your hunger and fill you with delight...

I wish I were an orange, as pretty as you please
I’d soften at your touch, with just a little squeeze
The more that you cares me, and more luscious I’ll become
I’d be dripping with sweet juices; and I know that you’ll succumb

I wish I were a cherry, a flawless little fruit
Just made to suck and nibble, because I am so cute
You’ll want me by the handfuls, for one is not enough
Although I’m good with whip cream, I’m better in the buff...

I wish I were a strawberry, you could pick me from a vine
I’m delicious dipped in chocolate, and most tempting made as wine
Not matter what your fancy; I know that I could please
Just add a little romance, and your taste buds I would tease...

I wish I were a kiwi, though some would call me seedy
But I’d titillate your tongue and you’d gobble me as if greedy
I’d confuse you with my flavor, in your mouth I’ll dance about
I’m a new addiction; you’ll never want to do without...

I wish I were an apple, hanging proudly in a tree
Then no one could resist; they’d want a bite of me
But I can wish all that I want, for a fruit I’ll never be
But I can satisfy your craving, of this I guarantee...

e mërkurë, 15 gusht 2007

భావిభారత పౌరులం....


The photo is the one from my album... It was taken by my dad when we visited the orphans home(shishuvihar)... I got the idea to write this poem when i saw the photo two days back..


భావిభారత పౌరులం -
చాచా నెహ్రూ కిష్టులం !!
గల్లీల్లోన పల్లీలమ్ముతూ
చౌరస్తాల్లో బూట్లు పాలిష్ చేస్తూ
చెత్తకుప్పల్లో చిత్తులేరుతూ
పారబోసే అన్నానికి పరుగులు పెట్టే మేం -
భావిభారత పౌరులం - చాచా నెహ్రూ కిష్టులం !
బార్లలోన బీర్లందిస్తూ
లాడ్జీల్లోన 'బోయ్'గ చేస్తూ
పొగఫ్యాక్టరీల్లో పగలు రాతిరి
బాలకార్మికులమై మగ్గుతూవున్న మేం -
భావిభారత పౌరులం - చాచా నెహ్రూ కిష్టులం !

హొటల్లోన కప్పులు కడుగుతూ
అయ్యగోరిళ్ళల్లో అరవచాకిరీ చేస్తూ
అడ్డాకూలీలుగా అనునిత్యం నగరవీధుల్లో
నడ్డివిరిగేటట్లు పనులకైపడిగాపులు పడి వేచివున్న మేం -
భావిభారత పౌరులం - చాచా నెహ్రూ కిష్టులం !
మతిలేని మన రైల్వేబోగీలు తుడుస్తూ
గతిలేని ప్రతి ప్యాసింజర్ గాడి(ద)కి చేయి చాస్తూ
చదువు 'కొన 'టానికి శతవిధాల పలు -
చాకిర్ల నాశ్రయించే సగటు బ్రతుకుల వారసులం మేం -
భావిభారత పౌరులం - చాచా నెహ్రూ కిష్టులం !

e martë, 14 gusht 2007

Its My India....


My India Where else can you find?
A lake as beautiful as the Dal
Or the world’s wonder – The Taj Mahal
Gir forests filled with lion’s roars
Or the stretching miles of serene shores
The Temple of Konark where sculptures speak
Or the Himalayas ‘every lovely snow-capped peak.
The magic touch of Raksha Bandhan and Holi
The fervour of Dussehra, the Puja of Durgaji
The famous Ajanta, Ellora or the Holy Ganga
The apples of Kulu or the Kumbh Mela.
The list needs more than a day
There’s much more to say
Of the heritage passed down the ages
In the land of great kings and sages
All in India – the land of culture and art
India – the land that fascinates every heart.

Happy Independence Day To My Fellow Indians...


Wish a Happy Independence Day to all my Indian brothers and sisters
And they include all, from corporate honchos to factory labours.
Let's work hard to make India a country of dream
And for that we all need to work as a team.
Don't let anything to bring any disunity among us
Whether the issue is political, ethnical, lingual or religious.
Let there be no victim of any social or legal injustice
Let there be no room for any corruption and malpractice.
Let there be no poverty, which compels a mother to sell her baby
Let there be no hunger, that forces people into beggary.
Let there be no unemployment, that sinks the youths into frustration
Let's ensure that no Indian child is denied the basic school education.
All these may sound to be utopian, but we must not feel shy
If we are honest in our endeavour, we may achieve that high.

A Homage To The Freedom Fighters Of India...


"A Free India" - That was your only passion
Thanks to your sacrifices, today we are an independent nation.
You all were quite intelligent and hardworking
And could have easily led the life of a king
But you chose the life of danger and struggle
To liberate your motherland from the British government's shackle
You relentlessly fought against the world's greatest colonial power
And successfully helped to blossom India's independence flower.
India will always remain grateful for you peoples' supreme service
You are Mother India's golden children, whom we will always miss.

(This poem is a tribute to those lion-hearted freedom fighters of India, who got us independence from the British government in 1947) .

నా దేశానికేం...


నా దేశానికేం... చాలాబావుంది !
రాళ్లలాంటి జనం కోట్లు ఉంటేనేం -
రత్నాల్లాంటి నాయకులున్న దేశం
రత్నగర్భగా పేరొందిన దేశం
నా దేశానికేం... చాలాబావుంది !

అన్నమో అని అరిచేవాళ్ళుంటేనేం -
గోడౌన్ల నిండా గోధుమలున్న దేశం
అన్నపూర్ణగా అలరారిన దేశం
నా దేశానికేం... చాలాబావుంది !

దున్నేవాడికి భూమి లేకుంటేనేం -
బడాబడా భూస్వాములున్న దేశం
సమసమాజ పూర్ణ సామ్యవాద దేశం
నా దేశానికేం... చాలాబావుంది !

వేలకోట్ల పన్నులు రద్దు చేస్తేనేం -
నిరుపేదను నిలదీసి
నిజాయితీగా పన్ను వసూలు చేసే దేశం
న్యాయాన్ని నాల్గుపాదాల నడిపే దేశం
నా దేశానికేం... చాలాబావుంది !

నరకానికి దారి ఉంటేనేం -
అరచేతిలో వైకుంఠం చూపే
అధినాయకులు, అధికారులున్న దేశం
నా దేశానికేం... చాలాబావుంది !

నల్లబజారుంది నా దేశంలో
నలుపును తెలుపు చేసే నాణ్యమైన
నల్లదొరలున్నారు నా దేశంలో !
నా దేశానికేం... చాలాబావుంది !!

I'll be always your Hutch dog....


Let me be your hutch-dog and follow you everywhere,
Call me by the name of your fancy, let it be bujji, chitti or chellam,
I will be with you on that long walk, at your site in the mud,
Also on the plane when you travel to visit other sites,
Take me to the beach when you relax and talk,
In the kitchen when your eyes are on the cookbook locked,
Will wait for you behind closed door, when you need privacy,
And will listen to every word you speak even in your lunacy!
Will do all the work in your absence that I can do,
Just let me follow you everywhere that you go,
Want to bask in your love so pure,
None else can love me as much, I am sure,
You have pardoned me in my worst sins against you,
Know that in spite of all my vices, I love only you.

I was working at my office...


I was working at my office, and was feeling very exhausted
And wanted to do something to get my energy boosted.
And what better ways can there be for that than writing a poetry?
You know, it is a pleasure which you can get absolutely free.
So I took a small break, and composed this small piece of work
And got my mind rid off all its gloom and murk.
I just got back my energy, and resumed my work with passion
I was just charged up with the pleasure of making a new creation.

e hënë, 13 gusht 2007

Meditation...


When the heart suffer from the pains
When the body surround with evil venom
When the mind away from the thoughts
When the Satan starts ruling our soul
Then you become a prisoner of your own soul
Although, no one has the power to destroy a soul
but it could make you suffer with evil doings
These things could be eliminated through spiritual power
by doing meditation and prayers.
Meditation has the power to heal the pain of soul
and bring peace of mind and new life to us
Just sit or stand in a comfortable position and few
slow deep breaths through the nose in and out
and keep eyes close to think of God, brings you
all the way to a peace into your mind and soul.
The meditation can draw essential force of love
in to one's life and could bring out the richness of faith
We should not forget that meditation belongs to a
comprehensive body of teachings including ethics and wisdom...

e martë, 7 gusht 2007

ఆధునిక ప్రేమలు...


యువకుల ప్రేమ :-

వయ్యారి గోదారి - చూసాను నిన్నే తొలిసారి
వచ్చాను నీ దరిచేరి - తలచాను నీ పేరుకోరి
పిలిచాను నీ మనసుకోరి - పలుకవే ఒక్కసారి
నా మనసులో ఏరై పారి - కదిలించవే నన్ను ప్రతిసారి !
నువ్వే నా రాజకుమారి - కాదనకే ఓ నారి
కలలు కన్నాను నీపై భారి - వమ్ము చేయకే నోరుజారి
నీ పిలుపే ప్రేమగా మారి - చూపవే నాకు దారి
విన్నవిస్తున్నా తొలిసారి - అర్థంచేసుకో నన్నొకసారి !
నీ మాటలే తేనెలా కారి - పులకించవే ఓ చిన్నారి
ప్రవర్తించలేదు హద్ధు మీరి - అందుకే నీపై ఇంత గురి
అడుగుతున్నాను కడసారి - కాదంటే చూస్తాను వేరే దారి
కడలిపై కడతాను నీకో గోరి - పూజిస్తానొక హంతకుడిగా మారి !
నా ఊహల్లో నువ్వే ప్యారి - ఇదంతా తప్పుగా భావిస్తే అయాం సారీ !!
యువతుల ప్రేమ :-

అందాల ఓ మగధీరా... చదివానులే నీ కవిత మనసారా
వ్రాస్తున్నాను ఈ కవిత ప్రేమారా -
అయినా కలగక మానలేదు సందేహమేరా
ఎంతగా చూశావో కళ్ళారా - అంతగా పొగిడావు మనసారా
నువ్వే నా రాజకుమారా - గెలుపొంది నన్నేలుకోరా
తీగలా వచ్చి నన్నల్లుకోరా -ముద్దుగా మురిపించి పలికించుకోరా !
విన్నవిస్తాను పెద్దలకు ప్రేమారా -ఒప్పుకుంటే మన ప్రేమకు జయములేరా !
వాళ్ళు అంటే పెళ్ళికి ససేమిరా -అప్పుడు దాటివెళదాము పొలిమేరా !!