e hënë, 11 qershor 2007

ప్రియనేస్తమా


ఓ,

నా ప్రియనేస్తమా...
నా హృదయంలో నిలిచిన చిత్రమా...
చెప్పలేను నీపైన ఉన్న ప్రేమ...
అర్థం చేసుకోలేవా మిత్రమా....
నీ మౌనమే నాకు శాపమా...
నీవు లేకుండా జీవించడమా...
నాకు అధి సాధ్యమా...